ముద్దుగుమ్మ మమిత తెలుగులోకి ఎప్పుడొస్తుందో..

Rajeev 

03 June 2024

ఇప్పుడు ఎక్కడ చూసిన మమితా బైజు ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయింది. 

ప్రేమలు సినిమా ప్రమోషన్స్, రిలీజ్ టైంలో మమితా బైజు ఫోటోలు, వీడియోలతో పాటు ఈ బ్యూటీ పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

మమితా బైజు క్రేజ్ మాత్రం సోషల్ మీడియాలో పెరుగుతూనే వస్తుంది. ఈ అమ్మడి ఫోటోలను షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. 

ఈ బ్యూటీకి తెలుగు, తమిళం, మలయాళంలో మంచి క్రేజ్  ఏర్పడింది. ఇప్పుడు ఈ అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. 

త్వరలోనే ఈ చిన్నది తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటికే సంప్రదింపులు కూడా అయిపోయాయని.. త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు.