22 December 2023
రెండో పెళ్లి చేసుకుంటారా ?? సామ్ దిమ్మతిరిగే రియాక్షన్
దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత విడాకుల టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో అ
భిమానులతో ముచ్చటించారు.
వీకెండ్ సందర్భంగా ‘ఆస్క్ మీ’ సెషన్‌లో సమంతను ఓ అభిమాని ‘మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూదు?’
అంటూ ప్రశ్నించాడు.
ఇంతకీ సామ్ ఏం ఆన్సర్ ఇచ్చారంటే...! ‘కీ డివోర్స్ స్టాటిస్టిక్స్’ పేరిట సమంత ఓ ఫోటోను షేర్ చేశారు.
ఇక సామ్ షేర్ చేసిన ఇమేజ్‌లో 2023లో మొదటి పెళ్లి విడాకులు 50 శాతంగా ఉంది.
రెండో, మూడోసారి పెళ్లిళ్ల విడాకులు 67 శాతం, 73 శాతంగా ఉంది. స్త్రీ, పురుషుల విషయంలోనూ ఈ రేటింగ్ ఇలానే ఉంది.
ఇలా సామ్... రెండో పెళ్లిపై తన ఇంటెక్షన్ ఏంటో... ఇలా చెప్పకనే చెప్పారు. అందుకోసం 2023 విడాకుల స్టాటిస్టిక్స్
ను పోస్ట్ చేశారు.
గణాంకాల ప్రకారం అది బ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్ సెటైర్ వేశారు. ఓ స్మైల్ ఎమోజీని కూడా జోడించేసి తప్పించుకున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి