ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు భర్త కావాలి..!

16-05-2024

Ravi Kiran

ఎస్తర్ నోరోన్హా.. ఈమె పేరు మీకు అంతగా తెలియకపోవచ్చు. కానీ చూస్తే గుర్తుపడతారు ఈ తెలుగు హీరోయిన్‌ను. 

ఎస్తేర్ షాకింగ్ కామెంట్స్.. 

ఈ అమ్మడు కన్నడ, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. 2019 జనవరిలో ర్యాపర్ నోయెల్‌ను వివాహం చేసుకుంది 

ఎస్తేర్ షాకింగ్ కామెంట్స్.. 

అయితే వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల ఒక ఏడాదిలోనే విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటోంది ఎస్తర్.  

ఎస్తేర్ షాకింగ్ కామెంట్స్.. 

దర్శకుడు తేజ తెరకెక్కించిన 1000 అబద్దాలులో నటించింది ఎస్తర్. సునీల్ సరసన భీమవరం బుల్లోడు చిత్రం చేసింది. 

ఎస్తేర్ షాకింగ్ కామెంట్స్.. 

ఈ చిన్నది ఇటీవలే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమాలో కూడా నటించింది. తాజాగా ఈ బ్యూటీకి సంబందించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ఎస్తేర్ షాకింగ్ కామెంట్స్.. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి ఎస్తర్ నోరోన్హా షాకింగ్ కామెంట్స్ చేసింది. రెండో పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపింది ఎస్తర్.

ఎస్తేర్ షాకింగ్ కామెంట్స్.. 

నాకు ఒంటరిగా ఉండాలని లేదు. నాకు వివాహం చేసుకోవాలని ఉంది. నాకు ఓ అందమైన జీవితం కావాలి. నాకు కరెక్ట్ లైఫ్ పార్టనర్‌ కావాలి. 

ఎస్తేర్ షాకింగ్ కామెంట్స్.. 

అయితే ఆమె ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఎస్తర్. 

ఎస్తేర్ షాకింగ్ కామెంట్స్..