TV9 Telugu
13January 2024
OG విలనా మజాకా.. 12.5 కోట్ల కారు.
‘సీరియల్ కిస్సర్’గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇప్పుడు తన కెరీర్ లో యూటర్న్ తీసుకున్నాడు.
అయితే సినిమాలు పక్కకు పెడితే.. ఎక్కువగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ.. ఫ్యామిలీ మ్యాన్గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ హీరో..
ఇప్పుడు బాలీవుడ్‌తో పాటే సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారాడు.
ఏకంగా 12.5కోట్ల విలువైన.. రోల్స్ రాయిస్ కారుని కొని అంతటా హాట్ టాపిక్ అవుతున్నాడు.
విలన్‌గా చేయడానికి ఇమ్రాన్ భారీ పారితోషికం తీసుకుంటున్నాడు.
దీంతో ఇమ్రాన్ ఇప్పుడు అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేశాడు.
12.5 కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ లగ్జరీ కారును రీసెంట్‌గా ఈయన కొనుగోలు చేశారట.
ఇదే ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి