14 October 2023

అబ్బా..! రెబ్బాకు దెబ్బ మీద దెబ్బ..!

ఇషా రెబ్బా.. ! తెలుగు హీరోయిన్.. పదహారణాల తెలుగమ్మాయిలా ముద్దుగా ఉండే హీరోయిన్ 

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలని.. రాణించాలని కలలు కన్న  హీరోయిన్.

కానీ సరైన అవకాశాలు లేకపోవడంతో... ఏకంగా టైర్ 3 హీరోయిన్‌గానే ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతోంది. 

స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌ల కోసం.. కెరీర్ బిగినింగ్ నుంచి వెయిట్‌ చేస్తూనే ఉంది.

ఆ క్రమంలోనే టాలీవుడ్లో దెబ్బ మీద దెబ్బ తగిలినా.. తన ప్రయత్రాలు తాను చేస్తూనే ఉంది. 

చిన్నా చితకా రోల్సే వచ్చినా.. చేస్తూ.. ఇండస్ట్రీకి దగ్గరగా.. మెలుగుతూనే ఉంది.

దాంతో పాటే.. నెట్టింట తన హాటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటుంది

తాజాగా కూడా.. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న తన ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రెబ్బా..