వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోన్న తెగమ్మాయి ... వయ్యారాలు మాత్రం అదుర్స్ 

TV9 Telugu 

01 October 2024

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ  హీరోయిన్ గా బిజీ అవ్వాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది. కానీ అది కుదరడం లేదు ఈ అమ్మడికి. 

సరైన సినిమా పడితే హీరోయిన్ గా రాణించాలని చూస్తుంది ఈషా రెబ్బ . కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది 

చాలా సినిమాలు చిన్న చిన్న పాత్రలు చేసిన ఈషా రెబ్బ. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. అంతకు ముందు ఆతర్వాత అనే సినిమాతో హీరోయిన్ అయ్యింది.

ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. దాంతో సెకండ్ హీరోయిన్ గా మారింది.

అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమాలో పూజ సిస్టర్ గా కనిపించింది. 

పలు వెబ్ సిరీస్ లలోనూ నటించింది ఈషా రెబ్బ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.