సోషల్ మీడియాతో బిజీగా గడిపేస్తోన్న ఈషా.. సినిమా ఎప్పుడంటున్న ఫ్యాన్స్ 

Rajeev 

23 August 2024

ఈషా రెబ్బ.. ఈ తెలుగు అమ్మాయి హీరోయిన్ గా బిజీ అవ్వాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. 

సరైన సినిమా పడితే హీరోయిన్ గా రాణించాలని చూస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది

చాలా సినిమాలు చిన్న చిన్న పాత్రలు చేసిన ఈషా రెబ్బ. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. అంతకు ముందు ఆతర్వాత అనే సినిమాతో హీరోయిన్ అయ్యింది. 

ఆ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. 

అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. అలాగే పలు వెబ్ సిరీస్ లలోనూ నటించింది ఈషా రెబ్బ.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు కిక్ ఇస్తోంది. 

సోషల్ మీడియాలో తన అందాలతో ఆకట్టుకుంటున్న.. దర్శకనిర్మాతలు మాత్రం ఈ అమ్మడి వైపు చూడటం లేదు. సరైన సినిమా పడితే ఈషా కెరీర్ స్పీడ్ అందుకుంటుంది.