Rajeev 

నడుము అందాలతో కాక రేపుతోన్న తెలుగందం..!

18 April 2024

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. 

అంతకు ముందు ఆ తర్వాత అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ వయ్యారి. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

వరుసగా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది ఈ అమ్మడు. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. 

చాలా సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. 

అరవింద సమేత సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది ఈషా. 

అలాగే వెబ్ సిరీస్ లోనూ నటించి మెప్పించింది. 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది ఈషా రెబ్బ. 

ఇక సోషల్ మీడియాలో ఈషా రెబ్బ ఫోటోలు షేక్ చేస్తున్నాయి. ఈ చిన్నదాని ఫోటోలు వైరాల్ అవుతున్నాయి. 

తాజాగా చీరకట్టులో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నడుము అందాలతో మెప్పిస్తుంది.