బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా కైవసం చేసుకున్న అవార్డ్స్..

TV9 Telugu

27 March 2024

19 ఏప్రిల్ 1990న తెలంగాణలోని కాకతీయ రాజధాని వరంగల్ లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల తార ఈషా రెబ్బ.

పుట్టింది వరంగల్ అయినప్పటికీ.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోనే పెరిగింది ఈ వయ్యారి భామ.

హైదరాబాద్ నగరంలో ఉన్న వరంగల్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ.

హైదరాబాద్ లోనే ఓ ప్రముఖ కాలేజ్ నుంచి మాస్టర్స్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి.

2012లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ అందాల భామ.

తర్వాత అంతక ముందు ఆ తర్వాత అనే తెలుగు రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంలో తొలిసారి ప్రధాన పాత్రలో కనిపించింది.

బందిపోటు, అమీ తుమీ, మాయా మాల్, దర్శకుడు, ఆ, బ్రాండ్ బాబు వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత తారక్ అరవింద సామెతతో సెకండ్ హీరోయిన్ గా మారింది. ఇటీవల మామ మశ్చేంద్రలో మరోసారి లీడ్ రోల్ చేసింది.