ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్న అందాల ఈషా రెబ్బ.. 

06 July  2026

Pic credit - Instagram

Rajeev 

అంతకు ముందు.. ఆ తరువాత... చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అందమా ముద్దుగుమ్మ ఈషా రెబ్బ 

అంతకు ముందు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇక హీరోయిన్ అయిన తర్వాత బిజీ అయ్యింది. 

వరుసగా ఆ తరువాత ఆమె బందిపొటు, అమి తుమి, మయా మాల్, దర్శకుడు,అ! బ్రాండు బాబు మొదలైన చిత్రాలలో నటించింది.

అలాగే సెకండ్ హీరోయిన్ గానూ సినిమాలు చేసింది ఈషా.. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. 

వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ మాత్రం అందుకోలేకపోతుంది ఈ ముద్దుగుమ్మ చివరిగా నటించిన సినిమా కూడా బెడిసికొట్టింది. 

ఈషా చివరిగా ఓం శాంతి శాంతి శాంతిహి అనే సినిమాలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈషా. 

రెగ్యులర్ గా ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. ఈ అమ్మడి ఫోటోలకు కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.