23 october 2023

సలార్ Vs డంకీ.. క్లారిటీ ఇచ్చిన షారుఖ్ డైరెక్టర్

గత కొన్ని రోజులుగా.. నెట్టింట ఒకటే చర్చ.. సలార్ Vs డంకీ అనేదానిపైనే రచ్చ

అయితే ఈ రచ్చకు కారణం.. ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవడమే..

దీంతో షారుఖ్ ఫ్యాన్స్ ప్రభాస్‌ను.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ షారుఖ్‌ను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు

తమ హీరో సినిమా హిట్టంటే..తమ హీరో సినిమా హిట్టంటూ.. కొట్టుకుంటున్నారు

ఈ క్రమంలోనే డంకీ సినిమా పోస్ట్ పోన్ అంటూ.. ఓ న్యూస్ బయటికి వచ్చింది

అందరూ నిజమనుకునేలా చేసింది. దాంతో పాటే ప్రభాస్‌కు ఇక పోటీ లేదనే టాక్ వచ్చింది

కానీ తాజాగా తమ రిలీజ్ డేట్ మారలేదంటూ.. అనౌన్స్ చేశారు ఈ మూవీ మేకర్స్.

దీంతో ఈ రెండు సినిమాలు డిసెంబర్ 22నే వస్తున్నట్టు..అందరికీ క్లారిటీ వచ్చేసింది