TV9 Telugu

కలెక్షన్స్‌ అన్నీ ఫేకే.. షారుఖ్‌ మరీ ఇంత దారుణమా.?

31 December 2023

నిన్నా మొన్నటి వరకు షారుఖ్  పఠాన్, జవాన్ అంటూ కలెక్షన్స్‌ కుమ్మేశాడు..

బాక్సాఫీస్ బరిలో చెలరేగిపోయాడు. మరి డంకీ విషయంలో మాత్రం కాస్త వెనకనే ఉండిపోయాడు.

అయినా కానీ కలెక్షన్స్‌ వస్తున్నాయనేలా అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నాడు.

సరిగ్గా ఇక్కడే ఆయన్ను విమర్శిస్తున్నారు చాలా మంది. అవన్నీ ఫేక్ కలెక్షన్స్‌ అంటూనే..

పెయిడ్ కలెక్షన్స్‌ అంటూనే దారుణంగా విమర్శిస్తున్నారు. మరి ఇంత నీచమా అన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు.

రాజ్‌కుమార్ హిరాణీ డైరెక్షన్లో షారుఖ్ డంకీ సినిమా చేశాడు. కానీ మునుపటి మ్యాజిక్ మాత్రం చేయలేకపోయాడు.

పైగా సలార్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఆయన డంకీ బాక్సాఫీస్ బరిలో వెనకపడింది.

ఈ క్రమంలోనే బయట పడి అబాసుపాలైంది. ఆ పోస్టర్స్‌పై ఫిగర్స్ కోట్ చేస్తోంది.

ఇప్పుడు ఇదే షారుఖ్‌ పై మరిన్ని దారుణ కామెంట్స్ రావడానికి కారణం అవుతోంది.