అలా చూడకు అమ్మడు.. అందాలతో పిచ్చెక్కిస్తున్న కావ్య థాపర్.
Anil Kumar
16 August 2024
హీరోయిన్ కావ్య థాపర్.. నటనమీద ఆసక్తి తో మోడలింగ్ రంగం నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
మోడల్ చేస్తున్న టైం లోనే 2018లో వచ్చిన ఈ మాయ పేరేమిటో సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.!
ఆ తరువాత వచ్చిన అవకాశం యూజ్ చేసుకుంటూ ఏక్ మినీ కథ అనే సినిమాతో మంచి హిట్ తనఖాతాలో వేసుకుంది ఈ వయ్యారి.
టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది.
ఈ సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించి ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపు చేసేలా తన నటనతో ఆకట్టుకుంది కావ్య.
ఆ తర్వాత మాస్ రాజా రవితేజ నటించిన మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈగల్ సినిమాలో హీరోయిన్ గా మెప్పించింది ఈమె.
ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. హీరోయిన్ గా నటన పరంగా కావ్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఈ బ్యూటీ నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. కావ్య ఫొటోస్ చూస్తే కుర్రకారు కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి