ఆ స్టార్ హీరోపై సాయి పల్లవికి క్రష్ ఉందా.?
13 April 2025
Prudvi Battula
గార్గి తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి అమరన్ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇందులో శివ కార్తికేయన్ హీరోగా నటించగా, అతని ప్రియురాలు ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి యాక్ట్ చేసింది.
గత ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 300 కోట్లుకు పైగానే రాబట్టింది.
ఈ సినిమా సక్సెస్ తర్వాత ఈ ఏడాది వచ్చిన తండేల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం హిందీలో రామాయణ్ చేస్తుంది.
కాగా తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో ఎంతో మందికి క్రష్‌గా మారిపోయింది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.
అలాంటిది సాయి పల్లవికి కూడా ఒక క్రష్ ఉన్నాడు అంటూ ఓ సందర్భంలో తనే అసలు విషయం బయట పెట్టింది.
కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య అంటే తనకి క్రష్ అని గతంలో ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టిందీ అందాల తార.
సూర్య, సాయి పల్లవి కాంబినేషన్ లో ఎన్జీకే అనే సినిమా వచ్చింది. అయితే ఈ మూవీ జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
వరల్డ్‌లో హైయెస్ట్ గ్రాస్ సినిమాలు ఇవే..
నిహారిక తొలి సంపాదన ఎంత.? తెలిస్తే షాక్..
క్యారక్టర్ నచ్చితే చాలు.. ఎలాంటి పాత్రలకైనా ఈ భామలు సిద్ధం..