రాజమౌళి కి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా ??

దర్శకధీరుడు అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు రాజమౌళి.

అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ అందుకున్న రాజమౌళి.

రీసెంట్గా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు.

కాగా ప్రజెంట్ మహేష్ బాబుతో మరో ప్రతిష్టాత్మకమైన సినిమాను తెరకెక్కించడానికి సిద్ధపడుతున్న రాజమౌళి

కాగా రాజమౌళి తన కెరియర్ లో ఎన్నో సినిమాలు చేశారు . తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్టే.

అయితే రాజమౌళి ఎంతో మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు.

వాళ్లలో రాజమౌళి కి ఇష్టమైన హీరోయిన్ ఎవరు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాను వర్క్ చేసిన సినిమాలలో హీరోయిన్స్ ఎక్కువగా ఇష్టపడిన హీరోయిన్ అనుష్క శెట్టి అంటూ తెలుస్తుంది.

రాజమౌళి డైరెక్షన్లో అనుష్క మూడు సినిమాల్లో నటించింది విక్రమార్కుడు – బాహుబలి 1 – బాహుబలి 2