పేరుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్.. కానీ హీరోయిన్లను మించే అందం.. ఆమె ఎవరంటే

27 December 2024

Rajeev 

పేరుకు సైడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించినా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్న భామలు చాలా మంది ఉన్నారు. 

వారిలో ఈ వయ్యారి భామ ఒకరు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ చేస్తూనే అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 

కొన్ని సినిమాల్లో హీరోయిన్ కంటే ఈ అమ్మడే ఎక్కువగా దృష్టిని ఆకర్షించేది. ఆమె ఎవరో కనిపెట్టారా.? పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. 

ఆమె పేరే ధ‌న్య బాల‌కృష్ణ‌. తన నటనతో తెలుగు ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుందీ ముందుగుమ్మ‌. చాలా సినిమాల్లో సహాయక పాత్రలు చేసింది. 

కొన్ని సినిమాల్లో హీరోయిన్ గానూ నటించింది. ప్రస్తుతం వ‌రుస అవ‌కాశాల‌ను సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది. 

తమిళ్, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది ఈ అమ్మడు. ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

తాజాగా ఈ చిన్నదానికి సంబందించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.