16 February 2024
ఈ ఫొటోలో ఉన్న అందాల భామ ఎవరో కనిపెట్టారా.?
TV9 Telugu
సోషల్ మీడియాలో రోజూ చాలా మంది హీరోయిన్స్ ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఇంతకు ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? ఆమె మరెవరో కాదు అందాలతో కవ్విస్తుంది తెలుగమ్మాయి శివాత్మిక రాజశేఖర్.
శివాత్మిక రాజశేఖర్.. అప్పుడెప్పుడో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
దొరసాని సినిమా ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం శివాత్మిక కు మంచి మార్కులు పడ్డాయి.
తాజాగా శివాత్మిక కొన్ని ఫోటోస్‌ను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శివాత్మిక ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయంటూ విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. శివాత్మిక ఇటీవల కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రంగ మార్తండలో నటించింది
శివాత్మిక సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను ఆన్ లైన్ వదులుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ గా మారాయి. రకరకాల ఫోజులతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతోంది శివాత్మిక.
ఇక్కడ క్లిక్ చేయండి