చేసింది ఒక్కసినిమానే కానీ ఇండస్ట్రీనే షేక్ చేసింది.. ఎవరో తెలుసా.?

Rajeev 

21 June 2024

సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఫోటోలు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అభిమానులు ఈ ఫోటోలు తెగ షేర్ చేస్తుంటారు.

హీరోయిన్స్ లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చైల్డ్ హుడ్ ఫోటోల వరకు నిత్యం రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి.

తాజాగా ఓ ముద్దుగుమ్మ ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

చేసింది ఓకే ఒక్క సినిమా కానీ బీభత్సంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఈ అమ్మడి అందానికి అందరూ ఫిదా అయ్యారు. 

 ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు .. కుర్రాళ్లను ఓ ఊపేసిన దివ్య భారతి. ఈ అమ్మడి అందానికి కుర్రాళ్ళు పడిపోయారు. 

బ్యాచిలర్ అనే తమిళ్ సినిమాలో నటించిది ఈ చిన్నది. ఈ మూవీ తెలుగులోనూ డబ్ అయ్యింది. 

ఈ సినిమాతర్వాత ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తుంది దివ్య భారతి.