గ్లామర్‌తో గత్తర లేపుతున్న యంగ్ బ్యూటీ రమ్య పసుపులేటి 

09 December 2025

Pic credit - Instagram

Rajeev 

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ ఆమె .

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అందాల తార. 

దక్షిణాది చిత్రసీమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. 

తెలుగులో ఈ అమ్మడు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సరసన ఈ వయ్యారి నటించిన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్రలు చేసింది. తనే ఒక్కప్పుడు కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ మీరా జాస్మిన్

కోలీవుడ్ స్టార్ విశాల్ నటించిన పందెం కోడి చిత్రంతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో అచ్చం పల్లెటూరి అమ్మాయి పాత్రలో యాక్టింగ్ అదరగొట్టింది. 

అమ్మాయి బాగుంది సినిమాతో నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

రీఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో విమానం మూవీతో అలరించింది. ప్రస్తుతం యాక్టింగ్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకుంటుంది.