వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ స్టార్ కిడ్ ఎవరో గుర్తుపట్టారా.?
Rajeev
12 JULY 2024
ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ అడుగు పెట్టి సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఆ లిస్ట్ లో ఈ బ్యూటీ ఒకరు.
తన అందం అభినయంతో మంచి మార్కులు కొట్టేస్తుంది ఈ వయ్యారి భామ. అందంతోనూ కుర్రాళ్లను కవ్విస్తుంది.
ఆమె ఎవరో కాదు శివాత్మిక. సీనియర్ హీరో రాజశేఖర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల భామ .
శివాత్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది.
ఏదిపడితే అది చేయకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది శివాత్మిక .
అలాగే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. చివరిగా కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ సినిమాలో నటించింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి