అందంతో పిచ్చెక్కించే భామ.. సినిమాలు లేవు కానీ.. టీవీ షోల్లో చాలా ఫేమస్ ఈ బ్యూటీ

22 August 2025

Rajeev 

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ముద్దుగుమ్మల వ్యక్తిగత విషయాలు, చిన్ననాటి ఫోటోలు బయటకు వస్తున్నాయి.

పై ఫొటోలో ఉన్నది ఓ అందాల బొమ్మ. ఆమె అందానికి ఎలాంటి కుర్రాడైన ఫిదా అవ్వాల్సిందే. ఆమె చాలా ఫెమస్.

సినిమాలు పెద్దగా చేయలేదు.. కానీ ఆమె తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. టీవీ షోల్లో, సోషల్ మీడియాలో చాలా పాపులర్ ఆమె. 

పై ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో కాదు.. హాట్ బ్యూటీ అషు రెడ్డి. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

యాంకర్ గా పలు ఇంటర్వ్యూలతో పాపులర్ అయ్యింది ఈ క్రేజీ బ్యూటీ. ముఖ్యంగా  రామ్ గోపాల్ వర్మతో  చేసిన ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయ్యింది

ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ. బిగ్ బాస్ లో తనదైన ఆటతోపాటు అందాలతో ప్రేక్షకులను మెప్పించింది

ఆషు కొన్ని సినిమాల్లోనూ నటించింది. చిన్న చిన్న పాత్రలు చేసింది కానీ హీరోయిన్ గా మాత్రం చేయలేదు.

బిగ్ బాస్ నుని బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు వరుసగా షోలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది.  అలాగే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది.

హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటారు. రోజు రోజుకు అందాన్ని మరింత పెంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. 

మరిన్ని వెబ్ స్టోరీస్‌