ఇంటర్ కూడా పాస్ అవ్వని ఈ భామ.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్.. 

Rajeev 

12 JULY 2024

చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. 

అలాంటి వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు.. ఇంటర్ కూడా పాస్ అవ్వని ఈ బ్యూటీ ఇప్పుడు కోట్లు సంపాదిస్తుంది. 

ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూతురు ఈ చిన్నది. 

కరణ్ జోహార్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే నటిగా మెప్పించింది అలియా భట్

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఈ అమ్మడి మొదటి సినిమా.. ఆసినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. 

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అలియా భట్.. ఇప్పుడు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.