7 సినిమాలు చేస్తే 3 హిట్స్.. దెబ్బకు టాలీవుడ్ నుంచి మాయమైన హీరోయిన్
Rajeev
25 June 2025
Credit: Instagram
చిన్న సినిమాతోనే తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
అందం, అభినయంతో మెప్పించింది. ముఖ్యంగా నీలికళ్లతో కుర్రకారును ఆగం చేసింది. ఆ తర్వాత ఆడపాదడపా చిత్రాల్లో అలరించింది.
దీంతో చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఆకస్మాత్తుగా సోషల్ మీడియాలో వైరలవుతుంది ఈ వయ్యారి.
ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ? తనే హీరోయిన్ స్నేహా ఉల్లాల్. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ వయ్యారి. ఆ తర్వాత కరెంట్ మూవీలో యంగ్ హీరో సుశాంత్ తో జతకట్టింది.
అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన సింహా సినిమాలో మెరిసింది. ఈ చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుం
ది.
కానీ స్టార్ స్టేటస్ మాత్రం రావట్లేదు. ఆమె ఖాతాలో హిట్లు పడ్డాకా కూడా ఆ స్థాయి ఆఫర్స్ రాలేదు. ఇప్పుడు సోషల్ మీడియాల
ో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఫ్యాన్స్ కు అందాల ఫీస్ట్ ఇచ్చేసిన మీనాక్షి.. పిక్స్ చూస్తే కుర్రకారు కునుకేయరేమో
నభా నాజూకు అందాలు చూస్తే నవ మన్మధుడు కూడ ఫిదా అవ్వాల్సిదే
కవ్వింపులతో మెస్మరైజ్ చేస్తున్న మృణాళిని.. పాప స్టిల్స్ భలే ఉన్నాయే