7 సినిమాలు చేస్తే ఒక్కటి కూడా సాలిడ్ హిట్ కాలేదు.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Rajeev
28 June 2025
Credit: Instagram
లండన్ లో సెటిల్ అయ్యి ఇండియాకు వచ్చి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ గా తెలుగు సినీరంగంలో తనదైన ముద్ర వేసింది.
కన్నడ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె మరెవరో కాదండి.. రుక్సార్ థిల్లాన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్.
ఆకతాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుక్సార్.. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని సరసన కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించింది
ఈ సినిమా తర్వాత అల్లు శిరీష్ కు జోడిగా ఏబీసీడీ సినిమా నటించింది. తెలుగులో చేసిన మూడు సినిమాలో ఇండస్ట్రీలో హిట్ కా
లేదు.
ఆ తర్వాత హిందీలో ఒక సినిమా చేసింది. తర్వాత విశ్వక్ సేన్ సరసన అశోకవనంలో అర్జున కళ్యాం మూవీలో నటించింది.
తెలుగులో మొత్తం 7 సినిమాల్లో నటించినప్పటికీ ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు. దీంతో ఈ అమ్మడుకు నెమ్మదిగా అవకాశాలు తగ్గ
ిపోయాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఫ్యాన్స్ కు అందాల ఫీస్ట్ ఇచ్చేసిన మీనాక్షి.. పిక్స్ చూస్తే కుర్రకారు కునుకేయరేమో
నభా నాజూకు అందాలు చూస్తే నవ మన్మధుడు కూడ ఫిదా అవ్వాల్సిదే
కవ్వింపులతో మెస్మరైజ్ చేస్తున్న మృణాళిని.. పాప స్టిల్స్ భలే ఉన్నాయే