మహేశ్ గారాల పట్టి సితార HYDలోని ఏ స్కూలులో చదువుతుందో తెలుసా?
TV9 Telugu
22 July 2024
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్ ల గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు.
తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే నడుస్తోన్న సితార ఘట్టమనేని ఇప్పటికే నటనలోనూ, సేవా కార్యక్రమాల్లోనూ అదరగొడుతోంది
ఇప్పటికే ఓ బ్రాండెడ్ నగల కంపెనీ ప్రమోషన్ యాడ్ లో నటించిన సితార సర్కారి వారి పాట సినిమాలోని ఓ సాంగ్ లో మెరిసింది
మహేశ్ బాబుకు ఏ మాత్రం తీసిపోకుండా సోషల్ మీడియాలోనూ ఈ స్టార్ కిడ్ కు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటోంది.
ఇదిలా ఉంటే ఇటీవల తన పుట్టిన రోజు (జులై 20)ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది సితార. మహేశ్, నమ్రతలు కూడా విష్ చేశారు.
ఈ క్రమంలోనే సితార ఘట్టమనేనికి చదువుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అదేంటంటే.. సితార ప్రస్తుతం తను ఏడవ తరగతి చదువుతుందట. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్ ల గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు.
ఇక్కడ క్లిక్ చేయండి..