TV9 Telugu
16 February 2024
ఓహ్ మై గాడ్.! నిజంగా సాయి పల్లవి గురించి ఇన్ని విషయాలు దాచిందా.?
సాయి పల్లవి అందానికి , నటనకు ఫిదా కానీ యూత్ ఉండరు. మలయాళం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి పల్లవి.
ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమాతోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు.
ఆతర్వాత వరుస అవకాశాలు అందుకుంది. కానీ గ్లామర్ పాత్రలకు నో చెప్తూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తుంది.
తాజాగా మరోసారి సాయి పల్లవి నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి అసలు పేరు, హైట్, వెయిట్, ఎన్ని భాషలు మాట్లాడుతుంది ఇలా చాలా విషయాలు పంచుకుంది.
సాయి పల్లవి అసలు పేరు సాయి పల్లవి సింతామరై, పుట్టిన తేదీ: 9/05/1992 , హైట్- 5.4 అడుగులు, వెయిట్: 52,
మాట్లాడే భాషలు : తమిళ్, తెలుగు, ఇంగ్లిష్, మలయాళం, కన్నడ , హిందీ, జార్జియం, బడగా ( మాతృ బాష) అని తెలిపింది సాయి పల్లవి.
మొత్తంగా ఈ చిన్నదనికి ఎనిమిది భాషలు వచ్చు.క్వాలిఫికేషన్ : డాక్టర్ , డాన్సర్, యాక్టర్. ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి