సన్నీ లియోన్ అసలు పేరు ఏంటో తెలుసా ??

సన్నీ లియోన్.. ఈ పేరు వినని వాళ్లు ఉండకపోవచ్చు.

2000 ల ప్రారంభంలో అడల్ట్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో స్టార్ గా గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ.

తర్వాత కొన్నాళ్లకు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ యాక్టర్ గా మారిపోయింది.

ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

అయితే సన్నీ లియోన్ అసలు పేరే బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు.

ఆమె అసలు పేరు కరెన్‌జిత్ కౌర్ వోహ్రా.

తర్వాత స్టేజీ నేమ్ గా సన్నీ లియోన్ అని మార్చుకుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సన్నీ తన పేరు గురించి చెప్పుకొచ్చింది.