అల్లు అర్జున్ కు కోపం వస్తే అలా చేస్తారా !!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
అల్లు అర్జున్ ఎప్పుడు ఎంతో చలాకీగా సరదాగా అందరితో గడుపుతూ ఉంటారు.
అల్లు అర్జున్ ని చూస్తే అసలు ఈయనకు కోపం అనేది రాదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతాయి.
ఇక అందరిలాగే కొన్ని సందర్భాలలో అల్లు అర్జున్ కి కూడా పట్టరాని కోపం వస్తుందట.
ఇలా కోపం వచ్చిన తర్వాత ఈయన తన భార్య పిల్లలపై అలాగే ఇంట్లో వర్కర్స్ పైన ఎప్పుడు కోపం చూపించరట.
ఇక లొకేషన్ లో కూడా ఏ విషయంపై అయినా కోప్పడితే ఈయన ఎవరిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేయరని తెలుస్తోంది.
ఇక ఈయనకు కోపం వచ్చిన ఆ క్షణం సైలెంట్ గా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని నిద్రపోతారని తెలుస్తుంది.
ఇలా తన కోపం పూర్తిగా తగ్గిన తర్వాత తిరిగి బయటకు వచ్చి అందరితో యధావిధిగా కలిసిపోతారట.
ఇక్కడ క్లిక్ చేయండి