ఇంటర్ ఫెయిల్ అయ్యింది.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది..

08 September 2025

Rajeev 

చాలా మంది హీరోయిన్స్ చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. కొంతమంది హీరోయిన్స్ గా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు.

మరికొంతమంది స్టార్ డమ్ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న భామ ఒకరు.

ఇంటర్ తో చదువు ఆపేసి సినిమాల్లోకి ఎంటర్ అయ్యింది. తెలుగులో తొలి సినిమాలో తన అందంతో మంచి మార్కులు కొట్టేసింది.

ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ అదాశర్మ. హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.

ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది.

ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ లేడీ ఓరియేంటేడ్ సినిమాలతో పాపులర్ అయ్యింది ఈ భామ. అదా శర్మ నటించిన కేరళ స్టోరీ సినిమా భారీ హిట్ గా నిలిచింది.

అలాగే అక్కడ పలు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది ఈ వయ్యారి భామ అదా శర్మ.