05 December 2024
ఆ స్టార్ హీరోతో లిప్ లాక్ సీన్ కోసం కోటి తీసుకున్న హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. హిందీనాట అత్యధిక ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ. ఎవరో తెలుసా..?
తనే హీరోయిన్ మాధురీ దీక్షిత్. ఒకప్పుడు ఆమె సినిమాలు రిలీజవుతున్నాయంటే చాలు థియేటర్లకు జనాలు బారులు తీరేవారు.
అప్పట్లో స్టార్ హీరోస్ సైతం మాధురీ దీక్షిత్ డేట్స్ కోసం ఎదురుచూసేవారంటే ఈ అమ్మడు స్టార్ డమ్ అప్పట్లో ఎలా ఉండేదో అర్థమవుతుంది.
ప్రస్తుతం మాధురీ వయసు 57 సంవత్సరాలు. ఇప్పటికీ యంగ్ లుక్ లో కనిపిస్తూ కుర్రహీరోయిన్లకు పోటీనిస్తుంది ఈ హీరోయిన్.
కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు అప్పటి స్టార్ హీరో వినోద్ ఖన్నాతో కలిసి దయావన్ అనే సినిమాలో నటించింది మాధురీ దీక్షిత్.
అయితే ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ చేయాల్సి వచ్చిందట. కానీ అప్పటికీ మాధురీ వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే.
అయితే ఈ సీన్ చేసేందుకు అప్పట్లో మాధురీకి రూ.1 కోటి పారితోషికం తీసుకుందట. దాదాపు 36 ఏళ్ల క్రితం అంత రెమ్యునరేషన్ అంటే మాములు విషయం కాదు.
కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు శ్రీరామ్ అనే డాక్టర్ ను పెళ్లి చేసుకుంది మాధురీ. వీరికి ఇద్దరు అబ్బాయిలు. ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్