02 July 2025
వేశ్య పాత్రలలో నటించిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే.. అనుష్క నుంచి..
Rajitha Chanti
Pic credit - Instagram
స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ సైతం వేశ్య పాత్రలో కనిపించిందని మీకు తెలుసా..? హిందీలో డిడే సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించింది.
తెలుగు సినిమాల్లో తోప్ హీరోయిన్. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పవిత్ర సినిమాలో వేశ్యగా కనిపించి మెప్పించింది శ్రియా శరణ్.
అలాగే కమల్ హాసన్ హీరోగా తెరకెక్కించిన చిత్రం పంచతంత్రం. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ వేశ్య పాత్రలో కనిపించారు.
ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ.. కొన్నాళ్ల క్రితం విమానం సినిమాలో వేశ్య పాత్రలో కనిపించి మార్కులు అందుకుంది.
స్టార్ హీరోయిన్ అనుష్క సైతం వేశ్య పాత్రలో కనిపించింది. అల్లు అర్జున్, మంచు మనోజ్ నటించిన వేదం చిత్రంలో అనుష్క వేశ్యగా కనిపించింది.
ఇన్నాళ్లు సంప్రదాయ పద్దతిలో హోమ్లీ హీరోయిన్గా కనిపించిన స్నేహ సైతం వేశ్య పాత్రలో కనిపించింది. ఆమె నటించిన చిత్రం ధూల్ పేట్.
సీనియర్ హీరోయిన్ టబు తెలుగులో ఓ సినిమాలో వేశ్యగా నటించింది. అదే బాలకృష్ణ, స్నేహ కలిసి నటించిన పాండురంగడు సినిమా.
ఇక ఛార్మీ సైతం వేశ్య పాత్రలో కనిపించి ప్రశంసలు అందుకుంది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన జ్యోతిలక్ష్మీ చిత్రంలో వేశ్యగా కనిపించింది ఛార్మీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్