చిరంజీవి “భోళా శంకర్” సినిమాకి… మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా ??
ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్
త్వరలో భోళా శంకర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
మెహర్ రమేష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 11 వ తారీఖున వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
భోళా శంకర్ మూవీ తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన వేదలమ్ మూవీ కి రీమేక్.
అయినప్పటికీ ఈ మూవీకి సంబంధించి స్టోరీ లో చిరు కి సెట్ అయ్యేవిధంగా మార్పులు చేర్పులు జరిగాయి.
ఈ మూవీను తమిళ్‌లో శ్రీ సూర్య మూవీ బ్యానర్ పై ఏ ఏం రత్నం నిర్మించారు.
మొదట వేదలమ్ రీమేక్ పవన్ తో చేయాలి అని అన్నుకునారట.
కానీ పవన్ తనకు ఈ మూవీ సెట్ కాదు అని చెప్పడం తో ఆ పని ఆగిపొయింది
ఇక్కడ క్లిక్ చేయండి