దేవిశ్రీప్రసాద్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా ??
దేవి సినిమా ద్వారా సంగీత దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు దేవి శ్రీ ప్రసాద్.
ఇలా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
తన సినీ కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందిస్తూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుపొందారు.
అయితే తరచూ దేవిశ్రీప్రసాద్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెళ్లి వయసు దాటిపోయిన దేవి శ్రీ ప్రసాద్ ఇంకా సింగిల్ గా ఉండటానికి కారణం హీరోయిన్ ఛార్మి అని తెలుస్తుంది.
ఒకానొక సమయంలో ఛార్మి దేవిశ్రీప్రసాద్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అంతేకాకుండా వీరిద్దరూ కూడా పలు సందర్భాలలో జంటగా కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని హల్చల్ చేశాయి.
అయితే చార్మి మాత్రం దేవి శ్రీ ప్రసాద్ తో బ్రేకప్ చెప్పుకున్నారట.
ఇలా వీరిద్దరికి బ్రేకప్ కావడంతో దేవిశ్రీ పెళ్లిపై ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది.
ఇలా ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత మరోసారి పెళ్లి గురించే దేవిశ్రీప్రసాద్ ఆలోచించలేదని అందుకే సింగిల్ గానే ఉన్నారని తెలుస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి