Rajeev
28 February 2024
అమ్మబాబోయ్.. రష్మిక చీర అంత ఖరీదా..! ఒక షాపే పెట్టొచ్చు
స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది అందాల భామ రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాలీవుడ్ లో రాణిస్తుంది.
ఛలో సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి అడుగు పెట్టింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది ఈ కూర్గ్ అందం. ఈ భామ ప్రస్తుతం తెలుగులో క్రేజీ మూవీస్ లో నటిస్తుంది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. ఇప్పుడు పుష్ప 2 లో నటిస్తుంది ఈ చిన్నది.
లేటెస్ట్‌గా హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటించింది. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు.. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు.
కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం అమ్మడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చీర కట్టులో అదరహో అనిపింపిస్తుంది రష్మిక. అసలు చీర ఖరీదు ఎంత ఉంటుందో అని నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు.
రష్మిక కట్టుకున్న చీర ఖరీదు అక్షరాల 159,000 రూపాయలు.. సావన్ గాంధీ బ్రాండ్‌కు చెందినది తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి