జవాన్” సినిమాకి అనిరుధ్” రెమ్యునరేషన్ ఎంతంటే ??
సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ ఒకరు.
సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లు వంటివారిని బీట్ చేసి, అనిరుధ్ కోలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.
అనిరుధ్ పాటలకు మాత్రమే కాకుండా ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
బాలీవుడ్ మూవీ జవాన్ కి కూడా అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ప్రివ్యూకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ మూవీకి అనిరుధ్ అందుకున్న రెమ్యూనరేషన్ గురించిన ఒక వార్త వైరల్ అవుతోంది.
ఈ మూవీ కోసం అనిరుధ్ అందుకుంటున్న పారితోషికం పైనే చర్చ ఎక్కువగా నడుస్తోంది.
ఎందుకంటే జవాన్ మూవీకి అనిరుధ్ రూ.10 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నాడట.
ఇక్కడ క్లిక్ చేయండి