ఇంట్లో నుంచి పారిపోయి.. అబ్బాయిలతో రూమ్ షేర్ చేసుకుంది.. కట్ చేస్తే

Rajeev 

03 July 2024

చాలా మంది సినిమా ఇండస్ట్రీలో కష్టపడి ఎంతో మంచి స్థానానికి వచ్చిన వారు ఉన్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. 

ఆమె మరెవరూ కాదు షాలిని పాండే.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారింది ఈ చిన్నది.

అర్జున్ రెడ్డి సినిమాలో తన క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ వయ్యారి భామ.

అలాగే అర్జున్ రెడ్డి సినిమాలో రొమాంటిక్ సీన్స్ లోను రెచ్చిపోయి నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి రాకముందు చాలా కష్టాలను ఎదురుకుందట.

సినిమా పై ఆసక్తితో ఇంట్లో నుంచి పారిపోయిందట ఈ అమ్మడు. ఆతర్వాత చాలా కష్టాలు చూసిందట.

అబ్బాయిలతో రూమ్ షేర్ చేసుకోవాల్సి వచ్చిందట. అలా ఉంటూనే ఆడిషన్స్ కు వెళ్లిందట షాలిని