16 August 2025

ముద్దుసీన్స్ కోసం రూల్ బ్రేక్.. బోల్డ్ సిరీస్‏తో సెగలు పుట్టించింది.

Rajitha Chanti

Pic credit - Instagram

ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్లలో ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటించింది. 

అయితే గ్లామర్ పాత్రలలో అలరిస్తూనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఒక్క బోల్డ్ సిరీస్ కోసం దాదాపు 18 ఏళ్ల రూల్ బ్రేక్ చేసింది. ఇంతకీ ఎవరంటే. 

ఆమె మరెవరో కాదండి హీరోయిన్ తమన్నా. కొన్ని సంవత్సరాలుగా సినీరంగాన్ని ఏలేసిన ఈ వయ్యారి ఇప్పుడు స్పెషల్ పాటలతో దూసుకుపోతుంది. 

అలాగే ఇప్పుడు ఈ అమ్మడుకు అవకాశాలు కూడా తగ్గాయి. అయితే తమన్నా సిల్వర్ స్క్రీన్ పై లిప్ లాక్, ముద్దు సన్నివేశాల్లో నటించకుండా రూల్ పెట్టుకుంది. 

కానీ ఇటీవల బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ కోసం ముద్దు సీన్ రూల్ బ్రేక్ చేసింది. ఈ బోల్డ్ సిరీస్ లో అరాచకం సృష్టించింది తమన్నా. పెట్టుకుంది.

దీంతో తమన్నాను అలా చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత ఈ బ్యూటీ సినిమాల్లో అంతగా కనిపించలేదు. కానీ స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. 

ప్రస్తుతం హిందీ, తమిళంలో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ దూసుకుపోతుంది. అంతేకాదు 5 నిమిషాల కోసం రూ.5 కోట్ల వరకు వసూలు చేస్తుంది ఈ వయ్యారి. 

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న తమన్నా.. ఇటు తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. అలాగే నెట్టింట అందాలతో గత్తరలేపుతుంది.