01 February 2025
21 ఏళ్లకే పెళ్లి కాకుండానే తల్లైంది.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఇప్పుడు ఆమె సౌత్ ఇండియాలోనే క్రేజీ హీరోయిన్. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ డమ్ సంపాదించుకుంది.
సినిమా ఇండస్ట్రీలో ఒక్క మూవీతోనే కెరీర్ టర్న్ అయ్యింది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్, యాక్టింగ్ చూసి కుర్రకారు సైతం పిచ్చెక్కిపోయారు.
14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. 21 ఏళ్లకే పెళ్లి కాకుండానే తల్లైంది. ఇప్పుడు స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.
ఆ అమ్మడు ఎవరో కాదు.. హీరోయిన్ శ్రీలీల. 2001 జూన్ 14న అమెరికాలోని మిచిగాన్‌లో తెలుగు కుటుంబంలో జన్మించింది ఈ ముద్దుగుమ్మ.
చిన్నప్పుడే భరతనాట్యంలో ట్రైనింగ్ తీసుకున్న ఈ అమ్మడు.. డాక్టర్ కావాలనుకుంది. అందుకే ఇప్పుడు ఆమె ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే.
2017లో చిత్రాంగద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పెళ్లి సందడి, ధమాకా వంటి చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.
తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇటీవలే పుష్ప 2 చిత్రంలో కిస్సిక్ అంటూ స్పెషల్ సాంగ్ తో రచ్చ చేసింది హీరోయిన్ శ్రీలీల.
21 ఏళ్ల వయసులోనే శ్రీలీల అనాథాశ్రమంలోని ఓ ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుంది. వారిద్దరికి సంబంధించిన విషయాలను శ్రీలీల దగ్గరుండి చూసుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్