స్టార్‌ సింగర్ సునీత.. బెస్ట్ ఫ్రెండ్‌ ఎవరో తెలుసా?

స్టార్‌ సింగర్‌ సునీత గురించి పరిచయం అవసరం లేదు

ఆమె తీయటి గొంతుకు ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు

సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది సునీత

తన లేటెస్ట్‌ ఫొటోస్‌లను అందులో షేర్‌ చేస్తుంటుంది.

తాజాగా యాంకర్‌ సుమతో కలిసున్న ఫొటోలను పంచుకుంది

దీనికి బెస్ట్‌ ఫ్రెండ్‌ ఫరెవర్‌ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

ప్రస్తుతం సునీత-సుమల ఫొటోలు వైరల్‌గా మారాయి.

సునీత కుమారుడు త్వరలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నాడు

స్టార్‌ సింగర్‌ సునీత గురించి పరిచయం అవసరం లేదు