26 May 2024
సమంత దగ్గరున్న లగ్జరీ కార్లు ఇవే.. మొత్తం ఎన్ని ఉన్నాయంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఏమాయ చేసావే సినిమాతో తెరంగేట్రం చేసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ అందుకుంది.
మయోసైటిస్ కారణంగా చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీలో నటిస్తుంది.
ఇక సమంత వద్ద అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ఒకటి. దీని ధర రూ.2.26 కోట్లు. గంటకు 100 కి.మీ ప్రయాణం.
అలాగే రూ.1.46 కోట్లు విలువైన స్పోర్ట్స్ స్పీడ్‌స్టర్, పోర్షే కేమాన్ GTS కారు ఉంది. 4.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
రూ.2.55 కోట్లు విలువైన Mercedes Benz G63 లగ్జరీ కారు ఉంది. ఈ కారు గంటకు 210 కి.మీటర్ల వేగాన్ని అందుకోగలదని సమాచారం.
కార్వాలే ప్రకారం ఐదు సీట్ల సెడాన్, జాగ్వార్ XF కారు ఉంది. దీని ధర రూ.71.60 లక్షలు ఉంటుటంది. పెట్రోల్ ఇంజన్ 250 PS పవర్ ఉంటుంది.
సమంత వద్ద ఉన్న ఆడి క్యూ7 కారు ధర రూ.82.49 లక్షలు.3.0-లీటర్ వి6 ఇంజన్‌తో 245 బిహెచ్‌పిల అవుట్‌పుట్, 600nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
రూ.1.42 కోట్లు విలువైన BMW 7 కారు ఉంది. ఇది గంటకు 100 కి.మీటర్లు వేగాన్ని అందుకుంటుంది.10.2 అంగుళాల HD టచ్ డిస్‌ప్లే ఉంది.
ఇక్కడ క్లిక్ చేయండి.