నేషనల్ క్రష్ రష్మిక ఏం చదువుకుందో తెలుసా?
29 October 2025
Basha Shek
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. దక్షిణాదితో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోందీ అందాల తార.
ఇటీవల రష్మిక హిందీలో నటించిన థామా సూపర్ హిట్ గా నిలిచింది. రష్మిక ఖాతాలో మరో వంద కోట్ల సినిమా చేరింది.
ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్న సినిమాలన్నీ దాదాపు పాన్ ఇండియా ప్రాజెక్టులే. ఇందులో లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా ఉన్నాయి
క్రేజ్, రెమ్యునరేషన్, సక్సెస్ రేట్.. ఇలా ఏ అంశాన్ని తీసుకన్నా రష్మిక ఇప్పుడు ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
మరి నేషనల్ క్రష్‌గా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన రష్మిక మందన్నా ఏం చదువుకుందని చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు.
రష్మిక తన పాఠశాల విద్యను కూర్గ్ పబ్లిక్ స్కూల్, గోనికొప్పల్‌లో పూర్తి చేసింది. బోర్డింగ్ స్కూల్ లో తనకు చాలా అవమానాలు ఎదురయ్యాయట.
ఆ తర్వాత మైసూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్‌లో ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తి చేసింది రష్మిక
ఇక బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ నుంచ జర్నలిజం అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ లో బ్యాచిలర్స్ డిగ్రీ అందుకుందీ అందాల తార.
ఇక్కడ క్లిక్ చేయండి..