02 June 2025
జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదేనట.. తల్లైన తగ్గని అందం..
Rajitha Chanti
Pic credit - Instagram
సినీరంగంలో ఆమె తోపు హీరోయిన్. తెలుగు, తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా దూసుకుపోతుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా ?
అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ చిరంజీవి, రజినీ నుంచి ప్రభాస్, ఎన్టీఆర్ వరకు అందరితో నటించింది.
అంతేకాదు.. సొంతగా ప్రైవేట్ జెట్ ఉన్న ఏకైక హీరోయిన్. ఆమె మరెవరో కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనే లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార.
2003లో మనసునక్కరే సినిమాతో కథానాయికగా పరిచయమైన నయన్.. తర్వాత సూర్య నటించిన హిట్ మూవీ గజిని మూవీలో కనిపించింది.
ఆ తర్వాత తెలుగు, తమిళం భాషలలో అందరు స్టా్ర్ హీరోలతో కలిసి నటించింది. అలాగే శింబు, ప్రభుదేవాలను ప్రేమించింది. బ్రేకప్ జరిగింది.
ప్రస్తుతం నయనతార ఆస్తులు రూ.183 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ లో రెండు ప్రీమియర్ అపార్ట్మెంట్స్ ఉన్నాయని టాక్.
అలాగే నయనతారకు సొంతంగా ప్రైవేట్ జెట్ కలిగి ఉంది. అలాగే హైదరాబాద్ లో ఆమెకు రూ.15 కోట్లకు పైగా విలువైన అపార్మెంట్స్ ఉన్నాయట.
ప్రస్తుతం చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ప్రాజెక్టులో నటిస్తుంది. ఈ చిత్రానికి నయనతార దాదాపు రూ.18 కోట్లు తీసుకుంటుందట.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్