అమ్మబాబోయ్.. నితిన్ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటీ..!

Rajeev 

22 June 2024

నితిన్ హీరోగా నటించిన చిన్నదానా నీకోసం సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.?

ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ అమ్మడు తన నటనతో ఆకట్టుకుంది.

ఆ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా.? ఆమె పేరు మిస్తీ చక్రవర్తి. ఈ అమ్మడు ఎక్కువ సినిమాల్లో నటించలేదు.

2013లో ‘పొరిచోయ్’ అనే బెంగాలీ మూవీతో నటిగా మారింది. ఇక ఆ తర్వాత ఏడాదే తెలుగులో నితిన్ సరసన నటించింది.

చిన్నదాన నీకోసం సినిమాలో ఈ చిన్నది తన నటనతో, అందంతో అందర్నీ ఆకట్టుకుంది.

హిందీతో పాటు కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లోనూ ఈ అమ్మడు పలు భాషాల్లో నటించింది.

గతేడాది ఓ సాథియా’ అనే తెలుగు మూవీలో ఈ చిన్నది చివరిగా కనిపించింది. దీని తర్వాత పెద్దగా ఈ భామకు ఆఫర్లు లేవు.

ఇక సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో అలరిస్తుంది. తన అందాలతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ అమ్మడు.