“బేబీ” సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే ??
ప్రస్తుతం బేబీ మూవీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా బేబీ.
ఈ చిత్రం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల నుండి సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తోంది.
ముక్కోణపు ప్రేమ కథగా తెరకెక్కిన బేబీ కల్ట్ బ్లాక్‌బస్టర్ వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు.
అయితే ఈ ఈవెంట్ లో దర్శకుడు మాట్లాడుతూ బేబీ మూవీ విషయంలో ఒక హీరో తనను అవమానించిన సంగతిని బయటపెట్టారు.
బేబీ మూవీ కథను ఒక హీరోకు చెప్పాలనుకుంటే ఆ దర్శకుడు అయితే స్టోరీ కూడా వినని ఆ హీరో అవమానించాడట
మరి ఆ హీరో ఎవరనే విషయాన్ని సాయి రాజేష్ లేదా ఆ హీరో కానీ రివీల్ చేస్తారేమో చూడాలి.
ఇక్కడ క్లిక్ చేయండి