04 December 2024
ఒక్క సీన్‌తో మారిన క్రేజ్.. ఇప్పుడు ఒక్క సినిమాకు కోట్లు డిమాండ్..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా మూవీ లవర్స్ హాట్ ఫేవరేట్‌గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?
తనే త్రిప్తి డిమ్రీ. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం పూర్తైన.. డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమాతో పాపులర్ అయ్యింది.
యానిమల్ సినిమాతోనే షనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టాలో ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగారు.
ఆ తర్వాత హిందీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కవ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది హీరోయిన్ త్రిప్తి డిమ్రి.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న త్రిప్తి.. నికర విలువ రూ.20 నుంచి 30 కోట్ల మధ్య ఉంటుందని పలు నివేదికల ప్రకారం అంచనా.
కేవలం సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ఇతర ప్రాజెక్ట్‌ల నుండి ఆదాయం వచ్చే అవకాశం ఉందట. ఇన్ స్టాలో 5.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
యానిమల్ సినిమాకు రూ.40 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న త్రిప్తి.. ఇప్పుడు ఒక్క సినిమాకు దాదాపు రూ. 1 కోటి వరకు పారితోషికం తీసుకుంటుందట.
అయితే యానిమల్ సినిమా తర్వాత ఈ అమ్మడుకు హిందీలో వరుస ఆఫర్స్ వచ్చాయి. కానీ తెలుగులో మాత్రం ఇప్పటివరకు ఒక్క ఛాన్స్ రాలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్