Nayanthara 1 కోట్లాది ఆస్తులున్న నయనతార ఏం చదువుకుందో తెలుసా? అసలు ఊహించలేరు

కోట్లాది ఆస్తులున్న నయనతార ఏం చదువుకుందో తెలుసా? అసలు ఊహించలేరు

image

21 November2024

Basha Shek

Nayanthara ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు దక్షిణాది ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో లేడీ సూపర్ స్టార్ నయన తార ఒకరు.

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు దక్షిణాది ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో లేడీ సూపర్ స్టార్ నయన తార ఒకరు.

Nayanthara ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే, మరో వైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటిస్తోందీ అందాల తార.

ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే, మరో వైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటిస్తోందీ అందాల తార.

Nayanthara  ఇక భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీనటుల్లో లేడీ సూపర్ స్టార్ నయన తార కూడా ఒకరు.

ఇక భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీనటుల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఒకరు.

సినిమాలతో పాటు ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తూ కోట్లాది ఆస్తులను కూడా బెట్టిందీ అందాల  తార.

ఈ క్రమంలోనే నయనతార జీవిత కథ ఆధారంగా ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని కూడా రూపొందించడం విశేషం.

నయనతార పుట్టిన రోజు సందర్భంగా స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ డాక్యుమెంటరీలో నయన్ గురించి పలు ఆసక్తికర విషయాలున్నాయి.

నయనతార కేరళలోని తిరువల్లలోని మార్తోమా కాలేజీలో ఆంగ్ల సాహిత్యంలో BA పట్టా అందుకుందట.

ఇక చార్టెడ్ అకౌంటెంట్ కోసం  సీఏ కోర్సు కూడా చదివేందుకు సిద్ధమైందట. అయితే ఇంతలోనే సినిమా ఛాన్స్ వచ్చిందట.