డిఫరెంట్ స్టిల్ లో దివ్యక కౌశిక్.. నెట్టింట ఫుల్ ట్రోల్
TV9 Telugu
15 April 2024
సోషల్ మీడియాలో కొంతమంది సెలెబ్రిటీలు ట్రెండ్ అవ్వాలని కావాలని వింతఫోటో షేర్ చేసి టట్రెండ్ అవుతుంటారు.
నాగ చైతన్య హీరోగా నటించిన మజిలీ సినిమాలో నటించింది దివ్యాంశ కౌశిక్.. చేసింది చిన్న పాత్రే అయిన మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.
ఫ్యామిలీ స్టార్ సినిమాలోనూ కనిపించి ఆకట్టుకుంది. చిన్న పాత్రే అయినా కూడా తన నటనతో ఆకట్టుకుంది దివ్యాంశ కౌశిక్.
ఇది ఇలా ఉంటే తాజాగా దివ్యాంశ కౌశిక్ మళ్లీ పాత షేర్ చేయగా నెట్టింట ఫుల్ ట్రోల్ అవుతూ ట్రెండ్ అవుతుంది.
ఎద భాగం వద్ద అవకాడో పండ్లను పెట్టుకుని పోజులు ఇచ్చిన ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటో కాస్త డబుల్ మీనింగ్ ఇచ్చేలా ఉండి నెట్టింట ఫుల్ ట్రోల్ అవుతుంది.
ట్రోలింగ్ మ్యాటర్ ఈ ముద్దగుమ్మకు అర్థంకాగా .. వెంటనే క్లారిటీ ఇచ్చింది. అందులో వింత అర్థం ఏమీ లేదు కాజ్యువల్ గా ఫోటోను షేర్ చేశాను అని చెప్పుకొచ్చింది.
ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చిన సినిమా ఆఫర్లు లేక ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంది అంటూ కొంతమంది నెటిజెన్స్ మండి పడుతున్నారు