అందం అనే పాలతో ఆ బ్రహ్మ ఈమెకు ప్రాణం పోసాడేమో..
16 November 2023
15 మార్చి 1996న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో శశికాంత్ వడ్త్యా, దేవకి వడ్త్యా దంపతులకు జన్మించింది వయ్యారి భామ దివ్య వడ్త్యా.
ఈ వయ్యారికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. పేరు కిషోర్ వడ్త్యా. సోదరుడు, తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తుంది.
హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ చదువుకుంది. జి. నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ మహిళల కళాశాలలో ఎంబిఏ పూర్తిచేసింది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఒక్కసారిగా తెలుగు వారిని ఆకర్షించింది.
తనదైన చలాకీ తనం, అందమైన కళ్లతో కట్టిపడేసిన ఈ చిన్నది. అనతి కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
ఈ షోలోనే ఓ టాస్క్ లో భాగంగా చేసిన డ్రామలో ఈమె నటనకి చిరంజీవి సినిమాలో నటించే లక్కీ ఛాన్స్‌ను కొట్టేసింది.
చిరు హీరోగా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో రేణుక అనే ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది ఈ వయ్యారి.
ఇక సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ బ్యూటీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి