25 September 2025
ఆ హీరోతో రొమాంటిక్ సీన్స్.. కట్ చేస్తే.. అదే హీరోతో డేటింగ్ అంటూ..
Rajitha Chanti
Pic credit - Instagram
సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. మొదటి సినిమాతోనే ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
కాలేజీ రోజుల్లో అందంగా లేదంటూ బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. కానీ ఫస్ట్ మూవీతోనే కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది ఈ వయ్యారి.
ఒకప్పుడు అందంగా లేదన్నారు.. కానీ ఇప్పుడు గుండెల్లో గుడి కట్టారు. ప్రస్తుతం దక్షిణాది యువతకు ఇష్టమైన హీరోయిన్లలో ఈ తమిళ బ్యూటీ ఒకరు.
ఆమె మరెవరో కాదు.. తమిళ్ హీరోయిన్ దివ్య భారతి. బ్యాచిలర్ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే హిట్టు అందుకుంది.
ఫస్ట్ మూవీలో జీవీ ప్రకాష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అందులో రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది. కానీ ఆ తర్వాత అదే హీరోతో ప్రేమలో ఉందని టాక్.
జీవీ ప్రకాష్ తో ప్రేమలో ఉందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడిచింది. అయితే ఈ రూమర్స్ పై స్పందించిన వీరిద్దరు అవన్నీ అసత్యమని ఖండించారు.
ప్రస్తుతం తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంలో నటిస్తుంది. కొన్నాళ్లుగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న దివ్య భారతి.. ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఎక్కువగా గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్