TV9 Telugu

ఏమి అందం రా బాబు.. ఆ హంస హొయలు కూడా ఈమెతో సరితూగవు..

15 Febraury 2024

28 జనవరి 1992న తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగింది అందాల భామ దివ్య భారతి.

బన్నారి అమ్మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పట్టా పొందింది ఈ వయ్యారి భామ.

ఈ అందాల తార ఎడమ ముంజేయిపై 'గ్రాటిట్యూడ్' అని రాసి ఉండగా.. మెడ కింద వీపుపై 'బుద్ధ' పచ్చబొట్టులు ఉన్నాయి.

2021లో జీవీ ప్రకాష్ కుమార్ సరసన తమిళ రొమాంటిక్ ఎంటర్టైనర్ బ్యాచిలర్ సినిమాలో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది.

ఈ చిత్రంలో ఆమె నటనకు 2022లో బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్ మహిళా అవార్డు, షీ బ్యూటీ అవార్డ్స్ లో సెన్సేషనల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది.

తర్వాత 2022లో ముగెన్ రావ్ హీరోగా నటించిన 'మధిల్ మేల్ కాదల్' చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది ఈ బ్యూటీ.

2024లో OTT ప్లాట్‌ఫారమ్ SonyLIVలో ప్రసారమయ్యే తమిళ వెబ్ సిరీస్ ‘చెరన్స్ జర్నీ’లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం సుడిగాలి సుదీర్ సరసన G.O.A.T అనే చిత్రం హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు ఈ వయ్యారి తొలి చిత్రమిది.